రానా దగ్గుబాటితో హిరణ్యకశిప అనే సినిమా చేయనున్నాడు గుణశేఖర్..  చిత్రానికి సంభాషణలు రాయమని  త్రివిక్రమ్‌ను కోరారట.  ఇక తన తర్వాతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి టైమ్ ఉండటంతో.. త్రివిక్రమ్ కూడా రానా సినిమాకు పని చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.