ఇండస్ట్రీలో అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మేల్ యాంకర్ గా ప్రదీప్ మాదిరాజు పేరు మారుమోగుతోంది.. నెలకు ప్రదీప్ కు 50 లక్షల వరకు వస్తుందట.. అయితే పెళ్లి గురించి వస్తే ఇప్పటిలో చేసుకునేలా లేడని తెలుస్తుంది..