నిహారిక పుట్టిన రోజు ఈ రోజు ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఆమెకి భర్త చైతన్య మంచి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి, ఆమెకి విలువైన డైమెండ్ రింగ్ బర్త్ డే గిఫ్ట్ గా అందించారట, ఇక ఆమె బర్త్ డే వేడుకకు జబర్ధస్త్ టీమ్ అలాగే అదిరింది టీమ్ హాజరు అయ్యారు, ఇక మెగా బాబు ఇంట సందడి చేశారు.