బిగ్ బాస్4 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. గత సీజన్లో కూడా చిరంజీవినే ముఖ్య అతిథిగా రాగా.. ఈ సారి కూడా ఆయనే రాబోతున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.ఇదిలా ఉంటే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం నాగార్జున స్పెషల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.బిగ్‌బాస్ మొదటి, రెండవ సీజన్‌కి వ్యాఖ్యతలుగా వ్యవహరించిన ఎన్టీఆర్, నానిలను నాగార్జున ఆహ్వానించినట్లు సమాచారం.