డిసెంబర్ 19న రానా దగ్గుబాటి భార్య మిహీక పుట్టిన రోజు కావడంతో భార్య బర్త్ డే వెరైటీగా జరిపాడు రానా. పెళ్లయ్యాక తొలి పుట్టిన రోజు కావడంతో   కేవలం ఆయన, భార్య మాత్రమే ఉండేలా ప్లాన్ చేసాడు. ఓ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి భార్యను తీసుకొచ్చాడు. అక్కడే కూర్చోబెట్టి ఆమెకు ఫుల్ టైమ్ ఇచ్చేసాడు రానా.