రకుల్....క్రిష్ దర్శకత్వంలో తాను  నటిస్తున్న  సినిమా ముచ్చట్లను ఓ ఇంటర్వ్యూ లో అభిమానులతో పంచుకుంది. " అప్పుడప్పుడు డీ గ్లామర్ పాత్రలు చెయ్యాలి. అలానే నేను మొదటిసారిగా క్రిష్ సినిమాలో డీ గ్లామర్ పాత్ర లో నటించాను అంతేకాదు.. మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడానని.. ఈ సినిమాలోని డీ గ్లామర్ పాత్ర తనకి ఎప్పటికి గుర్తుండిపోతుంది అని చెబుతున్నది".