పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే..   ఈ చిత్ర స్టోరీ లైన్ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీలో పవన్ పొలిటీషియన్ గా కనిపిస్తారంటూ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.మూవీలో పవన్ పాత్ర గతంలో ఎన్నడూ ఆయన చేయని షేడ్స్ కలిగి ఉంటుందట. ఆయన పాత్ర నెగెటివ్ యాంగిల్ కూడా కలిగి ఉంటుంది అనేది మరో ఆసక్తికర అంశం.