ముద్దు పేరు నచ్చలేదన్న మిల్కీ బ్యూటీ తమన్నా. ఫ్యాన్స్ కి నో చెప్పలేక ఉన్నానే తప్ప... నిజానికి అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అంటూ షాక్ ఇచ్చింది ఈ టాలీవుడ్ బ్యూటీ... ఇంతకీ అసలు విషయం ఏంటి అనుకుంటున్నారా..?? సాధారణంగా తమ అభిమాన తారలకు ముద్దు పేర్లు పెట్టి వారిపై ఉన్న తమ ప్రేమను చాటి చెబుతుంటారు అభిమానులు. అదే తరహాలో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్ తమన్నా కు మిల్కీ బ్యూటీ అని పేరు పెట్టుకుని అభిమానంగా పిలుచుకుంటున్నారు ఆమె అభిమానులు.