మెగా నిర్మాత  అల్లు అరవింద్.. ప్రభాస్ .. 'ఆదిపురుష్'కు పోటీగా తన రామాయణం సినిమాను తెరకెక్కించాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.ఎలాగైనా ప్రభాస్ కి పోటీగా నిలిచి అతనికి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట అల్లు అరవింద్...