అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు పవన్.  సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు చిన్న చిన్న మార్పులు చేసే బాధ్యతతో పాటు.. స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందించే బాధ్యతకు త్రివిక్రమ్ కు అందించింది హారిక-హాసిని ప్రొడక్షన్ హౌజ్.ఈ పని చేసేందుకు త్రివిక్రమ్ ఏకంగా 10 కోట్లు తీసుకుంటున్నాడట..