'రాధే శ్యామ్ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ కి చమటలు పట్టిస్తుందట. అదేంటంటే రాధేశ్యామ్ సినిమాకి దర్శకుడు రివర్స్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నాడట.  ఈ ఫార్మాట్ లో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకులకి అంత త్వరగా కనెక్ట్ కారన్న టాక్ ఉంది. ఇలాంటి ప్లే సినిమాకి మైనస్ అవుతుందని చాలా సినిమాల విషయంలో రుజువైంది.