ప్రముఖ యువ గాయని కం పాటల రచయిత ఆస్తా గిల్ ఇప్పుడు బన్ని అభిమానుల జాబితాలో చేరింది. `అల వైకుంఠపురములో` స్టార్ బన్నీకి పెద్ద అభిమాని అని ఆస్తా స్వయంగా పేర్కొన్నారు.``నేను అల్లు అర్జున్ నటించే సినిమాకి పాడాలని ఆశిస్తున్నాను. తద్వారా అతను నా సంగీతానికి అలవాటు పడతారు`` అని ఆస్తా ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో అన్నారు.