ఒకే స్టోరీతో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగిన హీరోల లిస్టులో బాలకృష్ణ, వెంకటేష్ కూడా ఉన్నారు. వీళ్లిద్దరు దాదాపు ఒకే తరహా కథను చేయడమే కాదు.. ఆ సినిమాలను ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో రిలీజ్ చేసారు.  ఇక వీళ్లిద్దరు చేసిన ఈ సినిమా ఏమిటంటే..అశోక చక్రవర్తి, ధృవనక్షత్రం' సినిమాలు.'