'వకీల్ సాబ్' సినిమాలోని ఓ ఫోటో లీకైనట్లు తెలుస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఓ పాట చిత్రీకరణలో భాగంగా తీసినట్లుంది.అందులో హీరో, హీరోయిన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నట్లుగా కనిపిస్తారు.