శంకర్ దాదా MBBS సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఓ బుడ్డోడు నటించాడు...ఆ కుర్రాడు ఇప్పుడు హీరో అయ్యాడని తెలుసా? అంతేకాదు హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్కి ప్రియుడిగా ఓ సినిమా నటిస్తున్నాడనీ తెలుసా?..ఆ బుడ్డోడు మరెవరో కాదు.. మన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్..క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు వైష్ణవ్..