తమిళ బిగ్బాస్ సీజన్-1 విజేతగా ఆరవ్ నఫీజ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఆరవ్ నఫీజ్ తండ్రి నిదాన్ గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలో ఆయన మృతి చెందగా, అంత్యక్రియలు నాగర్ కోల్లో నిర్వహిచనున్నారు.