నగరి ఎమ్మెల్యే రోజా..జగన్ పుట్టిన రోజు నాడు మంచి పని చేసారు..ఇప్పుడు ఆమె చేసిన మంచి పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.ఓ పేద విద్యార్థినికి వైద్య విద్యను చదివించేయందుకు రోజా పూనుకున్నారు.తల్లీ, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పుష్ప కుమారి అనే అమ్మాయి డాక్టర్ కోర్సు చదివించే పూర్తి బాధ్యతను తీసుకున్నారు రోజా.