సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ కు ఒక విధంగా అల్లు శిరీష్ స్వీట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడుహహహ.. తేజు నా పెళ్లి విషయంలో ఎదో జోక్ చేసినట్లు ఉన్నాడు. దాన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించింది. నేను సింగిల్ గా ఉండేందుకు ఇష్ట పడుతున్నాను. ఆ విషయంలో మా అమ్మా నాన్న నుంచి కూడా ఇబ్బంది లేదు. నేను నాకు ఇష్టం కలిగినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అంటూ ట్వీట్ చేశాడు శిరీష్.సాయి చేసిన కామెంట్ కు శిరీష్.. నీకెందుకు అన్నట్లుగా వివరణ ఇచ్చినట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.