రాజేంద్రప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ  ఈ చిత్రాన్ని 'మనసంతా నువ్వే' వంటి సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు.. ఆరు పదుల వయసున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుడితే..అది ఎలా ఉంటుంది. వారి కుటుంబాలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా?అనే కథాంశంతోఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు..