తను హీరోగా నటించే సినిమాలకు అటుఇటుగా కోటి రూపాయలు తీసుకుంటాడు అల్లరి నరేష్. కొన్ని సినిమాలకు అంతకంటే తక్కువ మొత్తానికి పనిచేసిన సందర్భాలున్నాయి.మహర్షి సినిమా కోసం అల్లరినరేష్ అందుకున్న మొత్తమే అతడి కెరీర్ లోబిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ గా చెప్పుకోవాలి.