ఇటీవల సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్ జామ్ కార్యక్రమంలో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి తన పాత్ర విజయ్ దేవరకొండ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.