వరుస ప్లాపులను మూటగట్టకుంటున్న కీర్తి సురేష్ఇ క కొన్ని రోజుల వరకు లేడి ఒరియెంటెడ్ సినిమాకు బైబై చెప్పనుందట. ఒకవేళా మంచి స్క్రిప్ట్ దొరికితే తప్ప అలాంటి సినిమాలకు ఒప్పుకోకూడదని నిర్ణయం తీసుకుందట.