వచ్చే సమ్మర్ తర్వాత అనీల్ రావిపూడి మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అది బాలకృష్ణతోనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.వీరిద్దరి కాంబోలో సినిమా మహా మాస్ అన్నట్లుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.