అప్పట్లో కూడా అమ్మాయిలను వేధించే వాళ్లు చాలా మంది ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది అన్నపూర్ణ.అంతదూరం ఎందుకు తాను 20ల్లోనే ఉన్నపుడే తల్లి వేషాలు వేయడానికి కారణం అదే అని.. సినిమాకు ముందుగానే ఎవడూ ఏం అడక్కూడదనే కమిట్మెంట్ తోనే షూటింగ్ కు వెళ్లేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది అన్నపూర్ణ.