ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో అందాల ఆరబోతకు ఏ మాత్రం తగ్గకుండా గ్లామరస్ గా కనిపించింది ఈ హీరోయిన్. అటు అందం ఇటు అభినయం రెండు కలగలిపిన పాయల్ అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.