ఊర్వశి ఓటిటి' ఇనాగురల్ ఆఫర్‌గా 'రామ్ లోపాల్ వర్మ' స్ట్రీమింగ్ కానుండడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిన దర్శకుడు ఇప్పుడు.. అదే తెలుగు సినిమా స్థాయి పాతాళంలోకి తీసుకువెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక సదరు దర్శకుడిపై ఇప్పటికీ గల గౌరవంతో, ఆవేదనతో, అతని లోపాలను ఎత్తి చూపుతూనే పాత కాలంలో వర్మ ఎలా ఉండేవారు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఈ సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ ను అందుకుంటుందని ఆయన అన్నారు..