బ్రహ్మానందానికి ఒక్క కొడుకు కాదు ఇద్దరున్నారు. రెండో వాడి గురించి చాలా మందికి తెలియదు అంతే. గౌతమ్ కాకుండా బ్రహ్మికి ఉన్న మరో అబ్బాయి పేరు సిద్ధార్థ్. .  సిద్దూ గురించి అభిమానులకు తెలియదు. సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకుని ఈ మధ్యే ఇండియా వచ్చాడు. . ఈయనకు కూడా సినిమాలపై ఆసక్తి లేనట్లే ఉంది. ఎందుకంటే బిజినెస్ వైపు పరుగులు తీస్తున్నాడు సిద్ధార్థ్. సినిమాలు కాకుండా కేవలం వ్యాపారాలపైనే ఫోకస్ చేయాలని చూస్తున్నాడు.