ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' షూటింగ్లో జాయిన్ అయింది.  సుమారు పది రోజులపాటు జరిగిన ఈ షెడ్యూల్లో కాజల్ చిరంజీవిల మీద పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ.  ఇక ఆమె తాలూకు సన్నివేశాలు వచ్చే షెడ్యూల్లో ఉంటాయి. అందుకే కాజల్ ప్యాకప్ చెప్పగానే భర్తను కలిసేందుకు ముంబై ఫ్లయిట్ ఎక్కేసింది.