పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో ‘5 డబ్ల్యూస్’ అనే సినిమా సిద్ధమవుతోంది. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇందులో పాయల్ పవర్ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనుందని సమాచారం.