యాక్షన్ కింగ్ అర్జున్ ఫామిలీ మొత్తం ఇండస్ట్రీలో నటులుగా, డైరెక్టర్స్, హీరోయిన్స్ గా వెలిగినవాళ్ళే. అర్జున్ తండ్రి శక్తిప్రసాద్ ఇండస్ట్రీలో ఫేమస్ విలన్ గా పేరుతెచ్చుకున్నారు.  అర్జున్ కి పిల్లనిచ్చిన మామ రాజేష్ కూడా యాక్టర్ కావడం విశేషం. అర్జున్ భార్య కూడా ఒకప్పుడు కన్నడ లో ఫేమస్ హీరోయిన్.అర్జున్ అన్నయ్య కిషోర్ షార్జా కన్నడలో ఫేమస్ డైరెక్టర్.