ఆచార్య సినిమాలో చరణ్ ఎంట్రీ సీన్ మెగా ఫ్యాన్స్ కి గూస్బంప్స్ ఇచ్చేలా ఉంటుందని.. ఈ సన్నివేశం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వినికిడి. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ ఇంట్రో సీన్ ని కొరటాల శివ చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారని సమాచారం.