జియో స్ట్రీమింగ్ టాప్ 5లో మిగిలిన సినిమాలు చూస్తే మూడో స్థానంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, నాలుగో స్థానంలో ‘ఉప్పెన’, ఐదో స్థానంలో ‘వి’ నిలిచాయి. ఇక టాప్ 5 సింగర్స్ చూస్తే దివంగత ఎస్పీబాలసుబ్రహ్మణ్యం (221 మిలియన్లు), సిద్ శ్రీరామ్ (165 మి.), చిత్ర (145 మి), అనురాగ్ కులకర్ణి (127.5 మి), దేవిశ్రీప్రసాద్ (122.9 మి.) తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. కాని ఈ ఒక్క జాబితాలో మాత్రం థమన్ డిఎస్పీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు