నయనతార ప్రస్తుతం రజినీకాంత్  'అన్నాత్తే' సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే రజనీకాంత్ ఏజ్ రిత్యా ఈ సినిమాలో నటించే వారు తప్ప.. సినిమా యూనిట్ కి సంబంధం లేని వారితో కలవకూడదు. నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాడు. ఆయన విజయ్ సేతుపతి, సమంత జంటగా వస్తోన్న ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో . ఐతే, రజినీకాంత్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు, ఆ సినిమా టీం, ఈ సినిమా టీం కలవకూడదట. దాంతో నయనతార తన బాయ్ ఫ్రెండ్ ని కలవలేని పరిస్థితి.