తాజాగా ఆదిత్య మ్యూజిక్.. 2020లో అత్యధిక ప్రజాదరణ పొందిన పాటల రైట్స్ దక్కించుకున్న మ్యూజిక్ కంపెనీగా రికార్డులో కెక్కింది. . కేవలం 'అల వైకుంఠపురంలో' ఆల్బమ్ తోనే దాదాపు 12కోట్ల వరకు లాభాలు సంపాదించుకుందట. అంతేగాక ఆదిత్య మ్యూజిక్ కి సంబందించిన యూట్యూబ్ ఛానల్లో 'అల వైకుంఠపురంలో' ఆల్బమ్ కి బిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ ఆల్బమ్ కి కూడా ఒకే ప్లాట్ ఫామ్ లో ఈ రేంజ్ వ్యూస్ రాలేదు