స్టార్ హీరో సినిమాలో చిన్న రోల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి ఒకరు ఈ మధ్య ఓ కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో షికారు చేస్తున్నాయి.ఈ బ్యూటీని ఓ యువ హీరో గత కొద్ది రోజులుగా తెగ ఫాలో అవుతున్నాడట.  ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆమెను మెప్పించాడనికి తెగ ట్రై చేస్తున్నాడని అంటున్నారు.