తాజాగా 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి కాదనే విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన బాహుబలి చిత్రాన్ని వెబ్ సిరీస్‌గా రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అయ్యింది.ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం చేసే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశ్వేశ్ కృష్ణమూర్తికి అప్పగించారట.