హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్లాఫ్ ఫామ్ లకు రోజురోజుకీ పెరుగుతోన్న ఆదరణే దీనికి కారణం. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదల కానున్న ఓ వెబ్ సిరీస్లో నటించడానికి తమిళ నటి అమలా పాల్ ఓకే చెప్పారు.