2012ఆగస్టు 9న వరల్డ్ వైడ్ 16వందల స్క్రీన్స్ మీద రిలీజ్ అయింది. ఉదయం ఆటనుంచే సూపర్ హిట్ టాక్. మొదటి రోజే ఏపీలో 8కోట్ల 50లక్షలు వసూలు చేసిన జులాయి మొదటి వారానికి 32కోట్లు, మొత్తంగా ఇండియాలో ఈ మూవీ ఇండియాలో 82కోట్లు, ఓవర్సీస్ తో కలిపి 103కోట్లు వసూలు చేసింది. ఉత్తమ జనాదరణ పొందిన సినిమాగా నంది అవార్డు, సోనూసూద్ కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కి , ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నంది అవార్డులు వచ్చాయి.