తాజాగా సిద్దార్థ్ తో లవ్ ఎఫైర్ గురించి సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.సిద్దార్థ్ ను గతంలో ప్రేమించిన విషయం నిజమే.. కొన్ని కారణాల వలన బ్రేకప్ కావాల్సి వచ్చింది. ఒకవేళ సిద్దార్థ్ ను పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు మరో సావిత్రిలా అయ్యేది' అని సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత.