ఈ మధ్యకాలంలో లెజెండ్రీ హిస్టరీ ఉన్న ప్రముఖుల బయోపిక్స్ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్న దర్శకులు. అలాగే అటువంటి గొప్పవారి చిత్రాన్ని తెరకెక్కించడం అంటే ఆషామాషీ విషయం కాదు. వారి జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి.