తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో.. అమ్మాయిల్లో అఖిల్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని రిపోర్టర్ మోనాల్ తో  అన్నారు.దానికి.. " అవును అందుకే అఖిల్ నన్ను పట్టించుకోవడం లేదని మోనాల్ చెప్పింది". దానికి నువ్వు జెలస్ ఫీలవుతున్నావా? అని రిపోర్టర్ అడుగగా.. అఖిల్ కి అంత సీన్ లేదని చెప్పి నవ్వేసింది.