‘రౌడీ బేబీ’ డీపీ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి స్పందించింది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో ధనుష్ అండ్ టీమ్‌ను సపోర్టు కూడా చేసింది. ‘‘చిత్ర నిర్మాణ సంస్థ షేర్ చేసిన డీపీ ఫ్యాన్ మేడ్’ అంటూ లైట్ తీసుకుంది. అంతేకాదు పాట వంద కోట్ల వ్యూస్ విషయాన్ని ధనుష్ తనకు ఫోన్ చేసి చెప్పాడని, మేం ఆ మూమెంట్‌ను ఎంతో ఎంజాయ్ చేశామని కూడా చెప్పింది.