‘సోలో బ్రతుకే సో బెటర్’ కి  తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ప్రధాన నగరాల్లోని చాలా థియేటర్లలో ఇప్పటికే తొలి రోజు అన్ని షోలకు టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ఆడియన్స్ నుంచి ఈ రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.