తాజాగా సౌత్ ఫేమస్ ప్రేమ గువ్వలు కెమెరాకి అలానే చిక్కారు మరి. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార హైదరాబాద్ విమానాశ్రయంలో ఇలా కెమెరా కంటికి పట్టుబడ్డారు.  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలా వడి వడిగా అడుగులు వేస్తూ కనిపించారు. ఈ జంట ఎంతో స్టైలిష్ లుక్ తో అందంగా కనిపించింది.