ఈ ఏడాది విడుదలైన సినిమాల పరంగా సౌత్ ఇండియా బెస్ట్ హీరో అని సోషల్ మీడియాలో ఓ పోల్ పెట్టగా క్రింది విధంగా ఫలితాలు వచ్చాయి. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అత్యధిక ఓట్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా'  సినిమాలో సూర్య నటనకు ఓటీటీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.. అందుకే సూర్య ను బెస్ట్ హీరోగా 36.42 శాతం మంది నిర్ణయించారు. ఇక రెండో స్థానంలో 28.84 శాతం ఓట్లతో అల్లు అర్జున్ నిలిచాడు