తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. దిల్రాజు-సిద్దార్థ్ హిట్ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కనుందనే వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతుంది. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలతో అలరించిన విరించి వర్మ దర్శకత్వంలో సిద్దార్థ్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.