కాజల్ తన భర్తను కూడా సినిమాల్లోకి లాగాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంటీరియర్ బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కు పెద్దగా సినీ ఫీల్డ్ తో టచ్ లేదు. అయితే కాజల్ కు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఆమె ద్వారానే సినిమా బిజినెస్ లోకి రనున్నాడట.త్వరలోనే గౌతమ్ కిచ్లు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.