వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నుండి పవర్ స్టార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉందో తెలిసిందే. అయితే ఆ లుక్ విషయంలో ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడారు. సినిమాలలో ఎలా కనిపిస్తాడో అని కంగారు పడ్డారు. కాని వకీల్ సాబ్ లేటెస్ట్ పిక్స్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది