ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నటన పరంగా బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయినా ఎందుకో ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది. ఇక ఆ తరువాత నుంచి గెస్ట్ పాత్రలకే పరిమితం అయిపొయింది.  మళ్ళీ తెలుగులో కన్పించలేదు. ప్రస్తుతం మలయాళం మూవీ ప్రచాయ్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది..