ఉన్నట్టుండి రజినీ హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అవడంతో ఆయన అభిమానులు కలవరపాటుకు లోనయ్యారు.. ఆయన బ్లడ్ ప్రెజర్(బీపీ)లో హెచ్చు తగ్గులు కనిపించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన బీపీ నార్మల్ స్టేజికి వచ్చే వరకు హాస్పిటల్ సిబ్బంది క్లోజ్ గా మానిటర్ చేస్తారు. అతని ఆరోగ్యం స్టేబుల్ గా ఉంది